- కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీ వారు అధికారాన్ని చేజిక్కించుకుంటారు?
రోడ్డు షోలను హైకోర్టు నిషేధించటం సమంజసమేనా ?
ఈ పై అంశాలపై నా బ్లాగు లో చర్చకు ఆహ్వానిస్తున్నాను . చర్చలో పాల్గొని సహేతుకమైన అభిప్రాయాలను తెలియజేయండి .
26, నవంబర్ 2008, బుధవారం
కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
24, నవంబర్ 2008, సోమవారం
తెలంగాణ తెచ్చేదేమిటి? ఇచ్చేదేమిటి?
తెలంగాణా తెచ్చేదేమిటి? ఇచ్చేదేమిటి?
ఇప్పుడు తెలంగాణ పదం ఒక బ్రహ్మ పదార్ధమైపోయింది . ఏనోట విన్న ఆమాటే ఏ రాజకీయ నాయకుని ఉపన్యాసం అనివార్యంగా దొర్లే పదం . మేధావులుగా చెలామణీ అవుతున్న వారి మాటల్లోనూ అదేమాట . దశాబ్దాల తరబడి వెంటాడుతున్న మాట తెలంగాణ ... తెలంగాణ ...! అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే అంటున్నాయి .లేదా దానికి మేం వ్యతిరేకం కాదని పదేపదే వల్లే వేస్తున్నాయి . అయితే మేధావులు , రాజకీయనాయకులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమాలకు నిలువుటద్దాలమని చెప్పుకునేవారూ తెలంగాణ జపం జపిస్తున్నారే కాని ప్రత్యేక తెలంగాణ వల్ల ఒరిగేదేమిటో ? అది అశేష ప్రజానీకానికి ఇచ్చేదేమిటో మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పడంలేదు .
నమ్మద్దన్నో ఈ మాయదారి లీడరోల్ల
నమ్మద్దన్నో ఈ కల్లబొల్లి మాటలోల్ల
రంగు రంగు జండాలు , రాజకీయ గూండాలు
దోచుకునే కాడ కాదు , పంచుకునే కాడ జగడ
దొంగలు దొంగలు కలసి ఊర్లు పంచుకుంటుండ్రు
ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో బాగా చర్చ జరుగుతున్నది. ఈ తెలంగాణ గురుంచి ఈభూమి
వారపత్రిక [22-28 నవంబర్ సంచికలో సమగ్ర కథనం అందించారు . ఈ కథనం చదివినవారికి తెలగాణ గురుంచి తెలుస్తుంది ...!
దీనిపై మీ అభిప్రాయాలనే తెలియజేయండి.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)