26, నవంబర్ 2008, బుధవారం

కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

  • కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

  • ఆంధ్రప్రదేశ్ లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీ వారు అధికారాన్ని చేజిక్కించుకుంటారు?

  • రోడ్డు షోలను హైకోర్టు నిషేధించటం సమంజసమేనా ?

  • ఈ పై అంశాలపై నా బ్లాగు లో చర్చకు ఆహ్వానిస్తున్నాను . చర్చలో పాల్గొని సహేతుకమైన అభిప్రాయాలను తెలియజేయండి .